View Our Gallery
ఐడ్రీమ్ ఫిల్మ్ కాన్క్లేవ్ 2026
అమెరికాలోని తెలుగు యువతలో ప్రతిభ కలిగిన వారిని ప్రోత్సహించటానికి ఏర్పాటు చేసిన ఐ డ్రీమ్ వారి ఫిల్మ్ కాన్క్లేవ్ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.
కాలిఫోర్నియా,. మిల్పిటాస్ లోని ఫాల్కన్ ఎక్స్ మీటప్స్ వేదికగా జరిగిన కాన్ క్లేవ్ కు ఉత్తర అమెరికా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరామ్ ముఖ్యఅతిథిగా విచ్చేసారు.
బే ఏరియా హాజరైన ఔత్సాహికులకు కోమటి జయరామ్ వక్తలను పరిచయం చేసి, ఔత్సాహిక తెలుగు స్క్రీన్ప్లే మరియు సంభాషణల రచయితలతో తన అభిప్రాయాలను పంచుకున్నారు. సినీ రంగంలో కొత్తగా వచ్చేవారు అనుభవజ్ఞులైన నిపుణులతో పరిచయాలు పెంచుకోవడానికి, మార్గనిర్దేశం పొందడానికి మరియు తెలుగు చిత్ర పరిశ్రమలో అవకాశాలను అన్వేషించడానికి 'ఐడ్రీమ్ ఫిల్మ్ కాన్క్లేవ్' ఒక విలువైన వేదిక అని ఆయన పేర్కొన్నారు. విక్రమ్ సిరికొండ సినీ రచయితలు మరియు దర్శకులు గోపీ మోహన్ వక్తలుగా వ్యవహరించగా విరిజల్లు రేడియో నుండి విజయ ఆసూరి, కళ్యాణ్ కట్టమూరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు...
ఈ రోజు విజయవాడ 34వ డివిజన్ కార్పొరేటర్ టిడిపి అభ్యర్థిని శ్రీమతి పొంగుపాటి విజయలక్ష్మిగారి ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నాను... మహిళలు అన్ని రంగాలలో ముఖ్యంగా రాజకీయాలలో ముఖ్య భూమిక పోషించాలన్న నాయకులు చంద్రబాబునాయుడుగారి ఆశయాన్ని ఈ మహిళా నేతలు నిజం చెయ్యాలని కోరుకుంటున్నాను...
Shri Komati Jayaram garu participated as a special guest, along with Shri Maganti Murali Mohan garu, Shri Gummadi Gopala Krishna garu,
and other dignitaries, at the 10th Anniversary Celebrations of the Andhra Pradesh Film Chamber of Commerce,
organised by Shri Ambati Madhu Mohan Krishna garu on 04th Oct 2026
NRI TDP Central Committee Oath-Taking Ceremony held at the Central Party Office on 9th September 2026.
A dinner was graciously hosted by Smt. Narmada Jonnalagadda at Manjeera on September 8, 2026, in honor of the Global NRI community. On this occasion, Hon'ble Minister Smt. Savita Garu felicitated Shri Komati Jayaram.
Union Minister Shri Pemmasani Chandrashekhar, along with MPs Shri Chinni, Shri Sana Satish, and Shri Komati Jayaram, inspected Punnami Ghat on 1st September 2026 in preparation for the Dussehra celebrations.
To mark the 76th birthday of the Hon'ble Prime Minister Shri Narendra Modi, 10,000 students of VIT University conveyed their heartfelt birthday wishes through postcards in a unique and innovative manner. Shri Komati Jayaram, Union Minister Shri Pemmasani Chandra Sekhar, and other distinguished dignitaries participated in this special event held on 1st September 2026 at VIT University.